Coriander Seed Water: రాత్రంతా నానబెట్టిన ధనియాల నీటిని రెగ్యులర్‌గా తాగండి.. ఈ సమస్యలన్నింటికీ దూరంగా ఉండండి
ప్రతి వంటింట్లోనూ కచ్చితంగా ఉండే మసాలా దినుసుల్లో ధనియాలు ఒకటి. ధనియాల పొడిని దాదాపు అన్ని వంటకాల్లో విరివిగా వాడుతుంటారు. వంటకు మంచి రుచిని అందించే ధనియాలు ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ మర్నాడు ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.? ఖాళీ కడుపుతో ఇలా నానబెట్టిన దనియాల నీళ్లు తాగటం వల్ల మెరుగైన జీర్ణక్రియను అందించడం నుంచి మరెన్నో ప్రయోజనాలు అందుతాయని ఆయుర్వేదం చెప్తోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
