Smart Phones: ప్రేమికుల రోజు ప్రియమైన వారికి ఇచ్చే బెస్ట్ బహుమతి ఇదే.. గంటల కొద్దీ మాట్లాడేసుకోవచ్చు మరి..!
వాలెంటైన్స్ డే తమ ప్రేమ వ్యక్తపరిచేందుకు చాలా మంది గుర్తుగా బహుమతి ఇవ్వడం పరిపాటి. ఈ నేపథ్యంలో తమ ప్రియమైన వారితో చాలా సేవపు మాట్లాడడానికి వారికి స్మార్ట్‌ఫోన్ మంచి ఎంపికగా ఉంటుంది. ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లు సాధారణంగా మంచి కెమెరాతో వస్తాయి. అలాగే సెల్ఫీ కెమెరా కూడా శక్తివంతమైన చిత్రాలను అందించడానికి తగినంతగా ఉండాలి. ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పాటు అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కూడా మొబైల్ కొనుగోలు చేసే ముందు చూసుకోవాలి. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్ డేకు బహుమతిగా అందించే మంచి ఫోన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
