Meizu 21: 200 మెగాపిక్సెల్స్ కెమెరా, మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్.. మార్కెట్లోకి కొత్త ఫోన్
ప్రస్తుతం కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ స్మార్ట్ ఫోన్‌లోను మార్కెట్లోకి వస్తున్నాయి. ఒకప్పుడు 20 ఎంపీ కెమెరా అంటేనే అబ్బో అనుకునే వాళ్లు ఇప్పుడు కెమెరా మెగాపిక్సెల్స్ ఏకంగా 100లు దాటేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన మెయిజు అనే స్మార్ట్ ఫోన్ కంపెనీ ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
