Smart watch: స్మార్ట్ వాచ్‌లో స్లీప్ ట్రాకింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసా.?
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ఒక గ్యాడ్జెట్. కానీ నేడు స్మార్ట్ వాచ్‌ల రాకతో పరిస్థితులు మారిపోయాయి. ఫోన్ చేసే అన్ని పనులు వాచ్‌లు చేసే రోజులు వచ్చేశాయ్. అధునాతన టెక్నాలజీతో వస్తున్న స్మార్ట్ వాచ్‌ల వినియోగం భారీగా పెరిగిపోయింది. అయితే స్మార్ట్ వాచ్‌లో ఉండే స్లీప్ ట్రాకింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో, ఎప్పుడైనా ఆలోచించారా.?