Smartphone: ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? భారీ మూల్యం చెల్లించక తప్పదు

ప్రస్తుతం జీవితంలో స్మార్ట్‌ ఫోన్‌ ఒక భాగమైపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్‌ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంది. ప్రతీ పనికి స్మార్ట్ ఫోన్‌ ఉండాల్సిందే. ఇక స్మార్ట్ ఫోన్‌ ఉపయోగిస్తున్న సమయంలో ఎదురయ్యే ప్రధాన సమస్య ఛార్జింగ్‌. బ్యాటరీ ఎక్కువ సేపు రాకపోవడంతో నిత్యం ఛార్జింగ్ పెట్టే పరిస్థితి ఉంటుంది. దీంతో కొన్నిసార్లు ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా చూశాం. అయితే..

|

Updated on: Dec 02, 2023 | 10:02 PM

ఒకప్పుడు కేవలం ఫోన్‌ మాట్లాడానికే పరిమితమైన స్మార్ట్‌ ఫోన్‌ ఇప్పుడు సినిమాలు చూడడం మొదలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వరకు అన్నింటికి ఫోన్ అనివార్యంగా మారింది. దీంతో ఛార్జింగ్‌ సమస్య తలెత్తుతోంది.

1 / 5
దీంతో రాత్రంతా ఛార్జింగ్ పెడుతోన్న వారి సమస్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఇలా చేయడం వల్ల బ్యాటరీ పాడవడంతో పాటు, కొన్ని సందర్భాల్లో పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే రాత్రంతా ఛార్జింగ్ పెట్టడాన్ని మానుకోవాలి.

2 / 5
ఛార్జింగ్‌కు కొందరు నాణ్యత తక్కువ ఉన్న ఛార్జర్‌లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఫోన్‌ బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫోన్‌ పనితీరు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

3 / 5
ఇక స్మార్ట్‌ ఫోన్స్‌లో లిథియం - అయాన్‌ బ్యాటరీలను ఉపయోగిస్తారు. వీటికి సహజంగానే మండే స్వభావం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్‌ను వెంటిలేషన్‌ ఉన్న ప్రాంతంలోనే ఛార్జింగ్ పెట్టాలి. బాక్స్‌లు, డెస్క్‌ల్లో ఫోన్‌లను పెట్టి ఛార్జింగ్ చేయకూడదు.

4 / 5
కొందరు స్మార్ట్ ఫోన్స్‌ను దిండు కింద పెట్టి ఛార్జింగ్ పెడుతుంటారు. అయితే పొరపాటున కూడా ఇలా చేయకూడదు. దీనివల్ల ఫోన్‌ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఫోన్‌ బ్యాటరీ 90 శాతం దాటగానే ఆపేయాలి. కొందరు 100 శాతం దాటిన తర్వాత కూడా అలాగే ఛార్జింగ్ చేస్తుంటారు. ఇలా చేయకూడదు.

5 / 5
Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!

‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి

అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.

మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్