AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : మీ ఇంటిలో తులసి మొక్క ఎండిపోయిందా.. ఇలా చేసినా డబ్బుకు డోకే ఉండదు!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది వాస్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇంటిలో ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజిస్తుంటారు. ఇక తులసి మొక్క ఎండిపోతే, చాలా మంది భయపడి పోతుంటారు. తులసి ఎండిపోతే, ఏదో నష్టం వాటిల్లుతుంది, కీడు జరుగుతుందని భయపడి పోతుంటారు. కానీ ఎండిన తులసి మొక్క వలన కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు పొంది, ఇంటిలో సంపద పెంచుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Nov 18, 2025 | 6:01 PM

Share

1 / 5
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు.  తులసి మొక్క ఎండిపోతే చాలా మంది అది పనికి రాదు అనుకుంటారు. కానీ దానిని కూడా కొన్ని ప్రత్యేకతలకోసం ఉపయోగించ వచ్చునంట. ఎండిపోయిన తులసి మొక్కతో ఈ నివారణలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, వాస్తు ప్రకారం ఇంటిలో సంపద పెరుగుతుదంట. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం.

2 / 5
తులసి నిమజ్జనం : చాలా మంద తులసి మొక్క ఎండిపోయిన తర్వాత దానిని పడేస్తుంటారు. కొందరు కాల్చి వేస్తారు. కానీ అలా చేయకూడదంట. ఎండిన తులసి మొక్కను ఎవరైతే నది లేదా, చెరువులో నిమజ్జనం చేస్తారో, దాని వలన వారికి అష్టైశ్వార్యాలు కలుగుతాయంట. ఒక వేళ ఎండిన తులసి మొక్కను అపవిత్ర ప్రదేశాల్లో పారెయ్యడం వలన అది చాలా సమస్యలను తీసుకొస్తుందంట.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఎండిన తులసి కూడ చాలా పవిత్రమైనది. అయితే ఆ తులసి మొక్క కొమ్మలను యజ్ఞం కోసం, అగ్ని యాగం కోసం ఉపయోగించాలంట. ఎండిన తులసి కొమ్మలను హవన అగ్ని కోసం ఉపయోగించడం వలన దాని నుంచి వెలువడే పొగ పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని, ఇంటిలోకి శాంతిని తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు.

4 / 5
ఇక కొంత మంది తులసి చెట్టు ఎండిపోయింది కదా అని, దానికి పూజ చేయడం, దీపం వెలిగించడం లాంటిది అస్సలే చేయరు. కానీ ఎండిన తులసి మొక్క స్థానంలో కూడా దీపం వెలిగించడం, క్రమం తప్పకుండా పూజ చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి, తన ఆశీర్వాదలను ఇస్తుందంట. వాస్తు శాస్త్రం ప్రకారం , దీని వలన ఇంటిలో సంపద పెరుగుతుందని చెబుతున్నారు పండితులు.

5 / 5