AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరం వైపు తల ఉంచి నిద్రపోవడం ప్రమాదమా.? సైన్స్ మాటేంటి.?

ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆలా పొరపాటున నిద్రపోయిన సరే మందలించి సరైన దిశలో పాడుకోవాలిని హెచ్చరిస్తారు. హిందువులు ఈ పద్దతిని ఎప్పటినుంచో పాటిస్తున్నారు. ఇలా ఎందుకు పడుకోకూడదు? దీని వెనుకున్న సైన్స్ ఏంటి.? ఈరోజు తెలుసుకుందామా.. North Side Sleep

Prudvi Battula
|

Updated on: Nov 18, 2025 | 6:01 PM

Share
పడుకున్న సమయంలో తలను ఉత్తరం వైపు పెట్టి పడుకోకూడదని, మృత్యువు సంభవిస్తుందని హిందూ పెద్దలు చెబుతుంటారు. ఉత్తర దిశలో యమదూతుల సంచరిస్తూ ఉంటారు. అందువలన ఆ దిశలో తలపెట్టుకుని నీరిస్తే మృత్యువు సంభవిస్తుందని నమ్ముతారు.

1 / 5
ఈ నమ్మకాన్ని సైన్స్ కూడా సమ్మతిస్తుంది. దక్షణం వైపు నిద్రించడం మంచిది కాదని సైన్స్ కూడా ప్రూవ్ చేసింది.విశ్వంలో భూమి అతి పెద్ద అయస్కాంతం మనకి తెలిసిందే. అలాగే మన బాడీ కూడా మాగ్నెటిక్ ఫీల్డ్‎లాగే పనిచేస్తుంది.

2 / 5
హృదయం శరీరానికి కేంద్ర స్థానం. ఇక్కడి నుంచి బాడీలో అన్ని పార్ట్స్‎కి రక్తం ప్రసారం జరుగుతుంది. మళ్లీ తిరిగి గుండెకు చేరుకుంటుంది. భూమికి ఉత్తర, దక్షిణ దిశల్లో అయస్కాంత ప్రభావం కేంద్రీకృతమై ఉన్నందున ఉత్తర దిశలో తల పెట్టుకుని నిద్రించవద్దని అంటారు.

3 / 5
ఈ దిశలో నిద్రించడం వల్ల భూఅయస్కాంత ప్రభావం శరీర అయస్కాంత క్షేత్రంపై పడి రక్తప్రసరణలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి. ఉత్తర దిశలో నిద్రించడం వల్ల రక్తంలోని ఐరన్‌ కారణం ఉత్తర దిశకు ఎక్కువగా ఆకర్షించబడి మెదడులోకి రక్త ప్రవాహం ఎక్కువుతుంది.

4 / 5
దీంతో గుండెపై ఎక్కువ ప్రభావం పడి బీపీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని సైన్స్ చెబుతుంది. రాత్రుళ్లు ఉత్తర దిశలో పడుకుంటే సరైన నిద్ర ఉండదు. దీనివల్ల తలనొప్పి, మధ్యలో మెలకువా రావడంతో నిద్ర నాణ్యత తగ్గుతుంది.

5 / 5