Telugu Astrology: బలంగా భాగ్య స్థానం.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
జ్యోతిష శాస్త్రంలో రాశ్యధిపతి తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న రాశి 9వ రాశి. ఈ స్థానాన్ని భాగ్య స్థానంగా, అదృష్ట స్థానంగా పరిగణించడం జరుగుతుంది. జాతక చక్రంలో ఈ స్థానాధిపతి బలంగా ఉంటే ఇక ఆ జాతకుడికి జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. జాతకంలో ఎన్ని దోషాలున్నా, ఎన్ని లోపాలున్నా కొట్టుకుపోతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ 9వ స్థానం బలంగా ఉండే పక్షంలో జాతకుడు రాజుగానీ, రాజు సమానుడుగానీ అవుతాడని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, మకర రాశుల వారికి మరో నెల రోజుల పాటు భాగ్య స్థానం బాగా బలంగా ఉండబోతోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6