Telugu Astrology: శుభ గ్రహాల అనుగ్రహం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!
జాతక చక్రంలో గురు, బుధ, శుక్ర గ్రహాలను అత్యంత శుభ గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ మూడు గ్రహాలు ఏ మాత్రం అనుకూలంగా ఉన్నా జాతకులు తమ జీవితాల్లో తప్పకుండా అనేక విజయాలు, సాఫల్యాలు సాధిస్తారని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ప్రస్తుతం మిథునంలో ఉన్న గురువు, కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు, సింహ రాశిలో ఉన్న బుధుడి కారణంగా కొన్ని రాశుల వారు సెప్టెంబర్ 16 వరకు ఊహించని శుభ ఫలితాలు పొందబోతున్నారు. ఈ మూడు గ్రహాలు వరుసగా మూడు రాశుల్లో సంచారం చేయడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ మూడు శుభ గ్రహాల శుభ సంచారం చేయడం వల్ల మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశులకు కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి వస్తాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6