Goddess Pydithallamma: విజయనగరం పైడిమాంబ చరిత్ర తెలుసా.? ఇది మీ కోసమే..
విజయనగర సంస్థానం నిర్మించిన 104 దేవాలయాల చరిత్రను మనం పరిశీలిస్తే, ఆ ఆలయాల చరిత్రను వాటి స్థానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కానీ ఈ సంస్థానం నిర్మించిన శ్రీ పైడితల్లి అమ్మవారు ఆలయానికి సంబంధించి నిర్దిష్ట చరిత్ర లేదు. స్థల పురాణం ప్రకారం, పైడితల్లి అమ్మవారు విజయనగరం గ్రామ దేవత. ఈ అమ్మవారు విజయనగరం మహారారులకుకు సోదరి అని కొందరు అంటారు. దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఈరోజు పైడిమాంబ చరిత్ర తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
