Zodiac Signs: గురువు అనుకూలత.. ఈ రాశులవారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం..!
Children Astrology: సంతాన కారకుడైన గురువు 2026 జూన్ 2 వరకు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించిన విషయాలన్నిటి మీద గురువు సంచార ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా సంతానం కలగడం, పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్ల వంటి విషయాల్లో వారి అదృష్టాలకు సంబంధించిన విషయాలను గురువు స్థితిగతులను బట్టే పరిశీలించాల్సి ఉంటుంది. గురువు సంచారంతో పాటు, పంచమ స్థానానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పిల్లల విషయంలో వీరు అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6