Gold Astro Tips: బంగారం అంటే అందికీ మక్కువే.. ఈ రాశులవారు పసిడిని ధరిస్తే జీవితంలో నిత్యం సంఘర్షణ ఎదుర్కోవాలి..
భారతీయులకు బంగారానికి విడదీయరాని సంబంధం ఉంది. అందుకే ఏ చిన్న సందర్భం వచ్చినా పసిడి కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తారు. రోజు రోజుకీ పసిడి ధర ఆకాశాన్ని తాకుతున్నా ఎక్కడా డిమాండ్ తగ్గడం లేదు. బంగారం ఒక స్టేటస్ సింబల్. అందుకనే ఎటువంటి సందర్భంలోనైనా బంగారు ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు. కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పసిడికి గురు గ్రహానికి సంబంధం ఉంది. కనుక ఆడంబరం కోసం అని చెప్పి అన్ని రాశుల వారు పసిడి నగలను ధరించడం మంచిది కాదని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. కొన్ని రాశుల వారు పసిడిని ధరించడం వలన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందని అంటున్నారు. ఈ రోజు ఏ రాశులవారు బంగారం దరించకూడదో తెల్సుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




