August 2025 Horoscope: ఆర్థికంగా నక్కతోక తొక్కబోయే రాశులు.. ఆగస్టు మాసఫలాలు ఇలా..
మాస ఫలాలు (ఆగస్టు 1-31, 2025): మేష రాశి వారికి ఈ నెలలో ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికిఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆగస్టు మాస ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12