స్పైసీ టమాటో ఎండు చేపల కూర.. ఇలా వండితే కడుపు నిండా తింటారు!
చేపల కర్రీ అంటే ఇష్టం లేని వారే ఉండరు. ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎండు చేపలు ఎక్కువగా తింటారు. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇక ఎండు చేపలతో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. కాగా, ఇప్పుడు మనం టమాటో ఎండు చేపల కూర స్పైసీగా ఎలా వండాలి. ఏ విధంగా వండటం వలన ఇంటిలోని వారు లొట్టలేసుకొని మరీ తింటారో వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
