AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం అంటే ఈ అమ్మడిదే.. ఇండస్ట్రీ పట్టించుకోకపోయినా.. మరోసారి పిలిచి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య

సినిమాల్లో హీరోయిన్‌గా రాణించడం అంత ఈజీ కాదు..ఎంతో మందిముద్దుగుమ్మలు ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ కొంతమంది భామలు మాత్రం ఈ రేస్ లో వెనకబడిపోతున్నారు. కొందరు హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి పాపులర్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు.

Rajeev Rayala
|

Updated on: May 13, 2026 | 5:16 PM

Share
సినిమాల్లో హీరోయిన్‌గా రాణించడం అంత ఈజీ కాదు..ఎంతో మందిముద్దుగుమ్మలు ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ కొంతమంది భామలు మాత్రం ఈ రేస్ లో వెనకబడిపోతున్నారు. కొందరు హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి పాపులర్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. 

1 / 5
మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయ్యింది. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. ఒకే సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది.  

2 / 5
తెలుగులో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించింది. చూడటాన్ని ముద్దుగా బొద్దుగా ఉండే ఈ చిన్నది ఒకప్పుడు నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాలయ్య సినిమా తర్వాత ఈ చిన్నది తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు.ఇక సోషల్ మీడియాలో హనీ రోజ్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

3 / 5
Honeఅభిమానులు ఏ మాత్రం డిస్సప్పాయింట్ అవ్వకుండా తన గ్లామరస్ ఫొటోలతో కవ్విస్తుంది ఈ చిన్నది. సినిమాల కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే ఎక్కువగా గడిపేస్తుంది హనీరోజ్. ప్రస్తుతం రాచెల్  అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ అమ్మడిని ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోవడం లేదనే చెప్పాలి. 

4 / 5
Hఅయితే ఇప్పుడు మరోసారి ఈ చిన్నది బాలకృష్ణ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. హనీ రోజు కు బాలయ్య మరో ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో హనీ రోజ్ నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాతో మరోసారి హనీ రోజ్ కు బాలకృష్ణ ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. 

5 / 5
Follow Us
రోహిత్‌నే తప్పిద్దామని స్కెచ్ వేశాడు.. కట్‌చేస్తే..

కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే

డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు

ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ

భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు

లావణ్య త్రిపాఠి గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ కట్!

ఇంట్లో బల్లి కనిపించడం శుభమా, అశుభమా? జ్యోతిష్య శాస్త్రం చెప్పేది

జెన్ జెడ్‌తో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక భేటీ!