ఏడాదిలో ఒక్కసారే పూసే మే పుష్పాలు.. పకృతి ప్రేమికులకు ఎంతో ఫేవరేట్
Prasanna Yadla
13 May 2026
Pic credit - Pinterest
ప్రతి ఏడాది మే నెలలో ఆకట్టుకునే మే పుష్పం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
మే పుష్పాలు
అయితే, ఇది ఏడాదిలో ఒక్క నెలలో మాత్రమే పూస్తుంది. ఈ పుష్పం కోసం పకృతి లవర్స్ వేచి చూస్తుంటారు.
మే పుష్పం
అయితే, దీని వేరు దుంప లాగా ఉంటుంది దానిని నాటితే సరిగ్గా మే వరకు పూస్తుంది
మే పుష్పం
అయితే, ఇది నాటిన రెండో ఏడాది మేలో పువ్వులు పూస్తాయి. ఒక్కోసారి లేటుగా పూస్తాయి
మేలో పువ్వులు పూస్తాయి
బ్లడ్ లిల్లీ అనే అరుదైన జాతికి చెందిన ఈ పువ్వును మన దేశంలో మే పుష్పంతో అని అంటారు
బ్లడ్ లిల్లీ
ఏప్రిల్, మే నెలలో వికసిస్తుండటంతో మే పుష్పంగా ఈ పేరు వచ్చిందని చెబుతున్నారు
మే పుష్పంగా ..
అయితే, ఈ దుంపకు చెందిన ఈ మొక్క ఏడాదికి ఒక పువ్వు మాత్రమే పూస్తుంది.
ఏడాదికి ఒక పువ్వు
ఇక ఇసుక నేలల్లో అయితే రోజులో నాలుగు గంటల పాటు వికసించి అలాగే ఉంటుంది.
ఇసుక నేలల్లో
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి