మజ్జిగలో ఇవి కలుపుకుని తాగితే గ్యాస్ సమస్యలు పరార్  

Prasanna Yadla

  13 May 2026

Pic credit - Pinterest

ఈ వేడి తాపాన్ని తట్టుకోలేక చాలా మంది బటర్ మిల్క్ తాగుతారు

బటర్ మిల్క్

పైఅయితే, దానిలో ఇవి కలుపుకుని తాగితే గ్యాస్ సమస్యలు  కూడా రావు

గ్యాస్ సమస్యలు 

మరి, అస్సలు ఆలస్యం చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..  

ఇక్కడ చదివి తెలుసుకుందాం..  

మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది ని ఎంతో ఇష్టంగా తింటారు

జీలకర్ర

ఇంకా దీనిలో చిటికెడు ఇంగువ వేసి తీసుకుంటే కడుపునొప్పి సమస్యలు తగ్గుతాయి.

ఇంగువ 

ఒక గ్లాస్ మజ్జిగలో కరివేపాకు  వేసి తాగితే జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది 

కరివేపాకు

ఒక గ్లాస్ మజ్జిగలో మిరియాల పొడి వేసుకుని తాగితే గ్యాస్ సమస్యలు పరార్ అవుతాయి

మిరియాల పొడి

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్