AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు గ్రహ సంచారంతో వారిని ఆపడం ఎవరివల్లా కాదు.. పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. గురు గ్రహం సంచారం వలన రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి రానుందని చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Mar 25, 2026 | 4:35 PM

Share
జోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు గ్రహాలు కలిస్తే  చతుర్ర్గహ రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు, అంగారకుడు కూడా ఉన్నాయి. దీని ప్రభావం రెండు రాశులపై పడుతుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
అదృష్టం ఒకసారి కలిసి వస్తే జీవితం మొత్తం మారిపోతోంది. అలాగే, మనిషి జాతకంలో గురుడు పెద్ద పాత్రే పోషిస్తాడు. మరి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు గురు బలం కూడా చూస్తారు. ఇక ఇప్పుడు ఆ గురుడే రెండు రాశుల వారికి వరాలు కురిపించబోతున్నారు.

2 / 5
గజకేసరి యోగం వలన వృషభ రాశి వారికి మంచి రోజులను తీసుకురానుంది. ఎలా అంటే  మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేయాలనుకున్న పనులు కూడా పూర్తి అవుతాయి. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. ఇంకా చెప్పాలంటే భార్యతో ఉన్న విబేధాలు కూడా పోతాయి. విడాకులు వరకు వెళ్ళకుండా సమస్యలు మొత్తం పోతాయి.

3 / 5

గజకేసరి యోగం వలన మిథున రాశి వారికి కష్టాలు మొత్తం పోనున్నాయి. అలాగే, వారు ఈ సమయంలో అనుకున్న పనులు మొత్తం పూర్తివవుతాయి. డబ్బుకి సంబంధించిన సమస్యలు కూడా పోతాయి. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
చిదంబర రహస్యం అంటే ఏమిటి? గర్భగుడి తెర వెనుక ఆధ్యాత్మిక సత్యం ఇదే

టెస్ట్ క్రికెట్‌కి కొత్త హీరో వచ్చేశాడు..!

11 లక్షలతో తీసిన బాసింగా బలాలు సాంగ్.. ఎంత వచ్చిందంటే..

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్.. కట్‌చేస్తే.. ఆ జట్టు ఔట్..?

వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..

ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా

వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..

ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..

‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..