అసలు మనిషి తన జీవిత కాలంలో ఎన్నిసార్లు ప్రేమలో పడతారో తెలుసా? 

Prasanna Yadla

  13 May 2026

Pic credit - Pinterest

ఈ రోజుల్లో ప్రేమ, పెళ్ళి చాలా కామన్ అయిపోయింది. ముందు ప్రేమ .. ఆ తరవాత పెళ్లి 

ప్రేమ, పెళ్ళి

అయితే, దీనిలో నిజం ఉండదని తేలిపోయింది ఎందుకంటే ప్రస్తుత సమాజంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి 

 నిజం ఉండదని తేలిపోయింది 

అసలు మనిషి తన జీవిత కాలంలో ఎన్నిసార్లు ప్రేమలో పడతారో ఇక్కడ చదివి తెలుసుకుందాం

ఎన్నిసార్లు ప్రేమలో.. 

పపలు అధ్యయనాల ప్రకారం ఒక వ్యక్తి తన జీవితంలో 2 సార్లు గాఢమైన ప్రేమలో పడతారని తేలింది

2 సార్లు గాఢమైన ప్రేమలో 

యవ్వనంలో పుట్టే ఫస్ట్ లవ్ అందరికి జీవితాంతం గుర్తుండిపోతుంది.

ఫస్ట్ లవ్

అయితే, ప్రతి ప్రేమ ఒకేలా ఉండదు. కొన్ని ఆకర్షణ అయితే ఇంకొన్ని నిజమైన బంధాలు

ఇంకొన్ని నిజమైన బంధాలు

 ప్రేమలో పడినప్పుడు మెదడులో హార్మోన్లు రిలీజ్ అవుతాయి ఇవి మనిషిని సంతోష పరుస్తాయి

హార్మోన్లు

కొందరు ఒక్క ప్రేమతోనే ఆగిపోతారు ఇంకొందరు రెండు సార్లు ప్రేమను అనుభవిస్తారు.

ఒక్క ప్రేమతోనే ఆగిపోతారు