AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: సీన్‌ రివర్స్‌.. ఉన్నట్టుండి షాకిచ్చిన బంగారం, వెండి.. భారీగా పెరిగిన ధరలు

Gold, Silver Prices: మళ్లీ బంగారం, వెండి ధరలు ఎగబాకుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ మార్కెట్ ఒత్తిడి తలెత్తింది. అయితే నిరంతర ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం కూడా పెట్టుబడిదారుల..

Subhash Goud
|

Updated on: Mar 25, 2026 | 1:48 PM

Share
 Gold, Silver Prices Today: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి. దీంతో మహిళలు పండగ చేసుకుంటున్నారు. గతంలో తులం బంగారం ధర రూ.2 లక్షల వరకు వెళ్గా, వెండి ఏకంగా రూ.4 లక్షల రూపాయల వరకు వెళ్లింది. కానీ గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి. నిన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. బుధవారం 10 గంటల సమయానికి భారీ స్థాయిలో పెరిగింది.

1 / 5
 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 3,760 రూపాయలు పెరిగింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 3,450 రూపాయలు పెరిగింది. అదే 18 క్యారెట్ల 10 గ్రాములపై 2820 రూపాయలు పెరిగింది. ఇలా ఒక్కసారి వేలల్లో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వెండిపై కూడా భారీగా పెరిగింది. కిలోపై ఏకంగా 15 వేల రూపాయల వరకు ఎగబాకింది.

2 / 5
 ఇక ధరలు తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,670 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,450 రూపాయల వద్ద ఉంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,10,010 వద్ద ట్రేడవుతోంది.

3 / 5
 డిల్లీ, ముంబై, బెంగళూరు సహా ఇతర నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,820 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,600 రూపాయల వద్ద ఉంది. అదే ముంబై, బెంగళూరులలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,670 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,450 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

4 / 5
ఇక వెండి విషయానికొస్తే కిలో వెండిపై 15000 రూపాయలు పెరిగి. ప్రస్తుతం  2,50,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అయితే హైదరాబాద్‌, కేరళ, చెన్నై నగరాల్లో మాత్రం భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర 2,60,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

5 / 5
Follow Us
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా

అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్

ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు

కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌

సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా?

కొత్త ల్యాప్‌టాప్‌ కొనే టైం వచ్చేసిందని తెలిసేది ఎప్పుడు

అల్లు అర్జున్ 'రాకా' సినిమాలో మరో స్టార్ హీరో!

2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..!

ఈ ప్రొజెక్టర్ ధర, ఫీచర్లు తెలిస్తే తప్పకుండా కొనేస్తారు

వానాకాలంలో ఇమ్యూనిటీని పెంచే నల్ల శనగల పచ్చడి.. రోజూ తింటే

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర