మటన్ వండేటప్పుడు ఈ ఆకులు వేస్తే చాలు .. తిన్న కొద్దీ సేపటికే జీర్ణం
Prasanna Yadla
13 May 2026
Pic credit - Pinterest
మటన్ వండేటప్పుడు సరిగ్గా వండకపోతే అజీర్ణ సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ఆకులు వేయడం మంచిది
మటన్
ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ ఏదొకటి తింటూనే ఉంటారు. వీటిలో మటన్ కూడా ఒకటి
మటన్
అయితే, ఈ కూర కుక్ చేసేటప్పుడు ఈ ఆకులు వేస్తే చాలు తిన్న కొద్దీ సేపటికే జీర్ణమవుతుంది
మటన్
మీరు మటన్ వండేటప్పుడు నాలుగు బిర్యానీ ఆకులు వేస్తే జీర్ణక్రియ పనితీరు వేగవంతం అవుతుంది
బిర్యానీ ఆకులు
ఇంకా దీనిలో నాలుగు కరివేపాకు ఆకులు వస్తే త్వరగా అరిగిపోయి కడుపు తేలికగా ఉంటుంది.
కరివేపాకు
ఇంకా దీనిలో కొత్తిమీర ఆకులు వేస్తె రుచితో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
కొత్తిమీర ఆకులు
మీరు ఈ సారి మటన్ చేసేటప్పుడు పుదీనా ఆకులు వేస్తే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి
పుదీనా
ఇంకా మీరు పుదీనా, కొత్తిమీర కలిపి వేసుకున్నా కూర రుచిగా .. తిన్న తర్వాత భారంగా ఉండదు
పుదీనా, కొత్తిమీర
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి