Rose Water: రోజ్ వాటరే కదా అని తీసి పారేయకండి.. దీంతో ఉండే లాభాలే వేరు!

రోజ్ వాటర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి చాలా మందికి తెలుసు. ముఖ్యంగా లేడీస్ అందాన్ని పెంచడంలో రోజ్ వాటర్ ఎంతో ఎక్కువగా ఉపయోగ పడుతుంది. కేవలం చర్మ సౌందర్యాన్ని పెంచడానికే కాకుండా రోజ్ వాటర్‌తో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. గులాబీ నీటిని కేవలం అందానికే కాకుండా పలు రకాల సమస్యలను తగ్గించడంలో, వంటల్లో కూడా ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ రాసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్‌ అయి చక్కగా..

|

Updated on: Oct 25, 2024 | 6:36 PM

రోజ్ వాటర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి చాలా మందికి తెలుసు. ముఖ్యంగా లేడీస్ అందాన్ని పెంచడంలో రోజ్ వాటర్ ఎంతో ఎక్కువగా ఉపయోగ పడుతుంది. కేవలం చర్మ సౌందర్యాన్ని పెంచడానికే కాకుండా రోజ్ వాటర్‌తో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.

1 / 5
గులాబీ నీటిని కేవలం అందానికే కాకుండా పలు రకాల సమస్యలను తగ్గించడంలో, వంటల్లో కూడా ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ రాసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్‌ అయి చక్కగా మెరుస్తుంది. చర్మంపై ఉండే చికాకులు, మంట తగ్గుతాయి.

2 / 5
గులాబీ నీరుని క్లెన్సర్ లేదా టోనర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం లేని వాళ్లు రోజ్ వాటర్‌ను స్ప్రే చేసి ఉపయోగించుకోవచ్చు. చంకల్లో, మణి కట్టుపై రోజ్ వాటర్ రాస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది.

3 / 5
రోజ్ వాటర్‌ను మిస్ట్‌గా కూడా యూజ్ చేయవచ్చు. రోజ్ వాటర్‌ను బాటిల్ లో వేసి.. ముఖానికి స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని క్లాత్ లేదంటే కాటన్ ప్యాడ్‌తో ఫేస్‌ని తుడిస్తే.. మురికి, క్రిములు, దుమ్మ, ధూళి వంటివి తొలగుతాయి. రోజ్ వాటర్ వాసన చూస్తే తలనొప్పి తగ్గుతుంది.

4 / 5
రోజ్ వాటర్‌ను తలకు కూడా అప్లై చేసుకోవచ్చు. చలి కాలంలో పొడి బారే జుట్టుతో బాధ పడేవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు రోజ్ వాటర్ అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు స్మూత్‌గా మారడమే కాకుండా మంచి సువాసన వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

రోజ్ వాటర్‌ను తలకు కూడా అప్లై చేసుకోవచ్చు. చలి కాలంలో పొడి బారే జుట్టుతో బాధ పడేవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు రోజ్ వాటర్ అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు స్మూత్‌గా మారడమే కాకుండా మంచి సువాసన వస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5
Follow us