వచ్చే ఏడాది ఆయన మీద భారీ ఆశలు పెట్టుకున్నారు సౌత్ స్టార్ హీరోయిన్స్... అప్పట్లో వెండి తెర రూల్ చేసిన ఈ ముద్దుగుమ్మలు ప్రస్తుతం పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇబ్బందులతో కెరీర్‌లో గ్యాప్ తీసుకున్నారు. అయితే లాంగ్ బ్రేక తరువాత గ్రాండ్‌గా రీ ఎంట్రీ కి ప్లాన్ చేస్తున్నారు.. ఆ బ్యూటీస్ ఎవరో తెలియాలి అంటే ఇది చూడాల్సిందే