AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Diya’s: మీరు షాక్ అయ్యే న్యూస్.. నీటితో కూడా దీపాలు వెలిగించవచ్చు..

హిందువులు ఎంతో సంతోషంగా జరుపుకునే పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే పిల్లలకు కూడా ఇష్టం. ఎందుకంటే క్రాకర్స్ కాల్చుకోవాలని అనుకుంటారు. దీపావళి ఐదు రోజుల పాటు చేస్తారు. ఆ తర్వాత కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసంలో కూడా నెల అంతా సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దీపాలు వెలిగించడం పక్కన పెడితే..

Chinni Enni
| Edited By: |

Updated on: Oct 27, 2024 | 6:14 PM

Share
హిందువులు ఎంతో సంతోషంగా జరుపుకునే పెద్ద పండుగల్లో దీపావళి  ఒకటి. దీపావళి అంటే పిల్లలకు కూడా ఇష్టం. ఎందుకంటే క్రాకర్స్ కాల్చుకోవాలని అనుకుంటారు. దీపావళి ఐదు రోజుల పాటు చేస్తారు. ఆ తర్వాత కార్తీక మాసం ప్రారంభం అవుతుంది.

1 / 5
కార్తీక మాసంలో కూడా నెల అంతా సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దీపాలు వెలిగించడం పక్కన పెడితే.. అందులో ఉపయోగించే నూనెలు కూడా ముఖ్యమే. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏదీ కొనలేని పరిస్థితి నెలకొంది. నూనెలు ధరలు కూడా బాగా పెరిగాయి.

2 / 5
కేవలం నూనెతోనే కాకుండా దీపాలను నీటితో కూడా వెలిగించుకోవచ్చు. నీటితో వెలిగించిన దీపాలు ఎంతో ప్రకాశ వంతంగా కూడా వెలుగుతాయి. దీంతో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. డబ్బు ఆదా అవుతుంది. మరి వీటిని ఎలా వెలిగిస్తారు.

3 / 5
నీటితో వెలిగించిన దీపాలు కూడా ఎక్కువు సేపు వెలుగుతూ ఉంటాయి. చిన్న టెక్నిక్స్ ఉపయోగిస్తే కొద్దిగా నూనెతో దీపాలను వెలిగించవచ్చు. ముందుగా మీకు కావాల్సిన వత్తులను ఆయిల్‌లో నానబెట్టుకోవాలి.

4 / 5
ఆ తర్వాత వీటిని దీపాల్లో పెట్టాలి. ప్రమిదలో నీరు 80 శాతం వరకు వేయండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ తీసుకుని.. ఆ నీటిలో వేయండి. ఆ తర్వాత దీపం వెలిగించండి. ఇలా చేస్తే నల్ల మరకలు కూడా పడకుండా ఉంటాయి. ఈ ట్రిక్ ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది.

5 / 5
Follow Us
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..

ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!

ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా

రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు

అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..

లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్

ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..

ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు.. సైక్లోన్‌ మురాసుగా బలపడిన వాయుగుండం

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై బిగ్ అప్డేట్