యమహా ఎఫ్ జెడ్ - ఎస్ ఎఫ్ఐ వెర్ 4.0 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 149 సీసీ సింగిల్ సిలిండర్ నుంచి 12.2 హెచ్ పీ, 13.3 టార్క్ విడుదల అవుతుంది. ఐదు స్పీడ్ టాన్స్ మిషన్, సస్పెన్షన్ డ్యూటీలు, అడ్జస్టబుల్ మోనోషాక్, టెలిస్కోపిక్ ఫోర్కులు, 282, 200 ఎంఎం డిస్కులు, సింగిల్ చానల్ ఏబీఎస్ దీని ప్రత్యేకతలు. ఈ మోటారు సైకిల్ రూ.1.30 లక్షలకు (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంది.