AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: ముఖంపై మొటిమల మచ్చలు మాసిపోవాలంటే.. ఈ చిట్కా ట్రై చేయండి

కౌమార దశలో హార్మోన్ల ప్రభావం వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. ఆ తర్వాత వాటి తాలూకు మచ్చలు అలాగే ఉండిపోతాయి. కానీ వయసు పెరిగే కొద్దీ చర్మంపై మచ్చలు అసహ్యంగా కనిపిస్తాయి. చాలా మందికి ఈ మచ్చల వెనుక ఖచ్చితమైన కారణం తెలియదు. చర్మ సంరక్షణలో పొరపాట్ల వల్ల చర్మంపై ఈ విధంగా మచ్చలు ఏర్పడతాయంటున్నారు సౌందర్య నిపుణులు.

Srilakshmi C
|

Updated on: Nov 30, 2023 | 12:19 PM

Share
కౌమార దశలో హార్మోన్ల ప్రభావం వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. ఆ తర్వాత వాటి తాలూకు మచ్చలు అలాగే ఉండిపోతాయి. కానీ వయసు పెరిగే కొద్దీ చర్మంపై మచ్చలు అసహ్యంగా కనిపిస్తాయి. చాలా మందికి ఈ మచ్చల వెనుక ఖచ్చితమైన కారణం తెలియదు.

1 / 5
చర్మ సంరక్షణలో పొరపాట్ల వల్ల చర్మంపై ఈ విధంగా మచ్చలు ఏర్పడతాయంటున్నారు సౌందర్య నిపుణులు.

2 / 5
గర్భధారణ సమయంలో శరీరంతో వివిధ మార్పులు సంభవిస్తాయి. మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మరింత పెరుగుతాయి. వైద్య పరిభాషలో దీనిని మెలస్మా అంటారు. అయితే, డెలివరీ తర్వాత అన్ని మచ్చలు క్రమంగా మాసిపోతాయి.

3 / 5
హార్మోన్ల అసమతుల్యత అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. చర్మం జిడ్డు పెరిగి, మొటిమలు వృద్ధి చెందుతాయి. ఆ తర్వాత వాటి మచ్చలు ముఖంపై కనిపిస్తాయి. థైరాయిడ్, పీసీఓడీ కేసుల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

4 / 5
ముఖంపై మచ్చల నివారణకు పసుపు, గంధం పేస్ట్ ఉపయోగించవచ్చు. ములేటి పొడి, పసుపు, రోజ్ వాటర్‌తో చేసిన ఫేస్‌పామ్‌ని ఉపయోగించవచ్చు. అలాగే బంగాళాదుంప రసాన్ని ముఖానికి రాసుకోవచ్చు.

5 / 5
Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన

బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు