Litchi: సమ్మర్‌లో లిచీ పండు తింటే ప్రాణాలు పోతాయా..? అసలు నిజం ఏమిటంటే..

చూడటానికి అచ్చం స్ట్రాబేరి వలే కనిపించే లిచీ పండ్లు తినడానికి భలే రుచిగా ఉంటాయి. అయితే ఈ పండ్లు తినకూడదని...తింటే ప్రమాదం పొంచి ఉందనే ప్రచారం ఉంది. దీన్ని ఎంతో ఇష్టంగా తినేవారు కూడా ఈ వార్తతో వాటికి దూరంగా ఉంటుంది.

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 20, 2023 | 8:29 AM

చూడటానికి అచ్చం స్ట్రాబేరి వలే కనిపించే లిచీ పండ్లు తినడానికి భలే రుచిగా ఉంటాయి. అయితే ఈ పండ్లు తినకూడదని...తింటే ప్రమాదం పొంచి ఉందనే ప్రచారం ఉంది. దీన్ని ఎంతో ఇష్టంగా తినేవారు కూడా ఈ వార్తతో వాటికి దూరంగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం బిహార్ లో ఇద్దరు చిన్నారులు లిచీ పండ్లు తిని ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. కేవలం సహజసిద్దంగా ఉండే రసాయనాలు మాత్రమే ఉంటాయి. అయితే లిచీ పండ్లు తినేవారంతా ఎందుకు మరణించడం లేదన్న అనుమానం మీకు రావచ్చు. అసలు లిచి పండ్లను ఎలా తినాలి, ఏ సమయంలో తినాలి. లిచి తింటే ప్రాణాలు పోతాయ్ అనే ప్రచారంలో నిజమెంతో తెలుసుకుందాం.

1 / 8
లిచీ అనేది భారతదేశంలో ప్రసిద్ధ వేసవి పండు. ఇందులో యాంటీయాక్సిడెంట్, విటమిన్ సి, బికాంప్లెక్స్ పుష్కలంగా ఉన్నాయి.

2 / 8
కానీ గత కొన్నాళ్లుగా భారతదేశంలో ముఖ్యంగా పిల్లలు లిట్చిని తిన్న తర్వాత అనారోగ్యం బారిన పడుతున్నారు. అలాంటి దుష్ర్పభావాల నుంచి తప్పించుకునేందుకు ఇక్కడ 5 జాగ్రత్తలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

3 / 8
లిచిస్ అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. కానీ ఖాళీ కడుపుతో వీటిని తీసుకోకూడదు. రాత్రిళ్లు నిద్రించే ముందు ఖాళీ కడుపుతో వీటిని తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

4 / 8
లిచీ తిన్న తర్వాత భోజనం చేయడం మానేయకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే మిథైలెన్ సైక్లో ప్రొపైల్ గ్లైసిస్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యం పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలను వీటికి దూరంగా ఉంచడం మంచిది.

5 / 8
పండుగా మారకముందు లిచిని పచ్చిగా తినకూడదు. హైపో గ్లైసిన్ ఎ వంటివి లిచిస్ లో కనిపించే అమైనో ఆమ్లం తీవ్రమైన వాంతులకు కారణం అవుతుంది.

6 / 8
లిచిస్ లో చక్కెర శాతంగా అధికంగా ఉంటుంది. కాబట్టి మీరక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించిన తర్వాతే వాటిని తినాలని గుర్తుంచుకోండి.

7 / 8
 గర్బిణీలు, శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు లిచీకి దూరంగా ఉండాలి.

8 / 8
Follow us