ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు మొత్తం 25 మ్యాచ్‌లు జరిగాయి. టోర్నీలో ఇప్పటివరకు ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌ల్లో చాలా మంది ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో ఆకట్టుకోగా, మరికొందరు ఆటగాళ్లు ఘోరంగా ఫ్లాప్ అయ్యారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.