NASA: చంద్రుడిపై గుహల్లో మానవ ఆవాసం సాధ్యమే.. ఆసక్తికర విషయాలు వెల్లడి

చంద్రుడిపై పలు అధ్యయనాలు జరుపుతున్న నాసా శాస్త్రవేత్తలు మరో ఆసక్తికరమైన అంశాన్ని గుర్తించారు.

Phani CH

|

Updated on: Jul 29, 2022 | 5:08 PM

చంద్రుడిపై పలు అధ్యయనాలు జరుపుతున్న నాసా శాస్త్రవేత్తలు మరో ఆసక్తికరమైన అంశాన్ని గుర్తించారు. చంద్రుడిపై ఉన్న కొన్ని గుహల్లో మానవుల ఆవాసానికి అనువైన పరిస్థితులు ఉన్నట్లు తేల్చారు. అక్కడి గుహల్లో వాతావరణ పరిస్థితులు మానవ ఆవాసానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు.

1 / 5
చంద్రుడి ఉపరితలంపై ఉదయం వేళల్లో 127 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. రాత్రి పూట మైనస్ 173 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

2 / 5
అయితే చంద్రుడిపై ఉన్న కొన్ని గుహల్లో 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉష్ణోగ్రతలు మానవుల ఆవాసానికి అనుకూలమైనదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

3 / 5
చంద్రుడిపై పరిశోధనలకు వెళ్లే వ్యోమగాములు చంద్రుడిపై ఉన్న కొన్ని గుహల్లో నివసించవచ్చని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

4 / 5
2009లో చంద్రుడిపై గుహలు ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. అప్పటి నుంచే వాటిని మానవ ఆవాసానికి వినియోగించేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు.

5 / 5
Follow us
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..