- Telugu News Photo Gallery If you do this asana for five minutes every day, all the pains will be reduced, Check Here is Details
Yoga for Health: రోజూ ఈ ఆసనాన్ని ఓ ఐదు నిమిషాలు వేస్తే.. అన్ని నొప్పులూ పరార్!
సాధారణంగా ఇతర కాలాల కంటే చలి కాలంలో ఒళ్లు నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి. చలికి కండరాలు బిగుసుకు పోవడం వల్ల ఈ నొప్పులు వస్తాయి. ఈ నొప్పులే కాకుండా శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పులను అయినా ఈ ఒక్క ఆసనం వేస్తే కంట్రోల్ చేసుకోవచ్చు..
Updated on: Dec 26, 2024 | 12:43 PM

పెద్ద వాళ్లతో పోల్చితే పిల్లలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువా ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. అందులోనూ వింటర్ సీజన్‌లో మరింత కేర్ అవసరం. త్వరగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఎటాక్ చేస్తాయి.

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలి. వింటర్ సీజన్‌లో పెద్ద వారికే కాదు పిల్లలకు కూడా ప్రత్యేకమైన ఫుడ్ అవసరం. మరి పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో తెలుసుకోండి.

పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారాల్లో ముందుగా ఉండేది బెల్లం. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. బెల్లం తినడం వల్ల అనేక పోషకాలు పిల్లలకు అందుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉంటారు.

క్యారెట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్‌లో ఉండే అనేక పోషకాలు.. పిల్లలకు అందుతాయి. దీంతో బలంగా ఉంటారు. పసుపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు కలిపిన పాలు వంటివి పిల్లలకు ఇవ్వడం వల్ల త్వరగా జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.

మీ బరువు తగ్గించే ప్రయాణంలో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా తగ్గించుకోవడం మంచిదే. కానీ ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే, గ్లైకోజెన్ నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని బలహీనపరచవచ్చు. అలాంటి సందర్భాలలో వ్యాయామం చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఉదయం పూట తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల వ్యాయామం చేయడం సులభం అవుతుంది. అలాగే మంచి ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.




