అప్పుడే పెళ్లెందుకు అనుకుంటున్నారా..? లేట్ అయితే చాలా లాస్ అవుతారు గురూ.. ఆ విషయాల్లో నో ఛాన్స్..

వివాహం అనేది.. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది.. ప్రత్యేకమైనది.. తమకు నచ్చిన వారిని చూసి పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు.. అబ్బాయిలు.. ఆలోచిస్తారు.. భవిష్యత్తును ఊహించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఇద్దరు ఆత్మలు కలుస్తాయి.. ఇద్దరి మధ్య వివాహం శాశ్వత సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

|

Updated on: May 04, 2024 | 6:15 PM

వివాహం అనేది.. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది.. ప్రత్యేకమైనది.. తమకు నచ్చిన వారిని చూసి పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు.. అబ్బాయిలు.. ఆలోచిస్తారు.. భవిష్యత్తును ఊహించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఇద్దరు ఆత్మలు కలుస్తాయి.. ఇద్దరి మధ్య వివాహం శాశ్వత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అయితే, ఇంతకుముందు అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ చాలా చిన్న వయస్సులోనే వివాహం చేసుకునేవారు.. దాని వల్ల ప్రతికూలతలు ఏర్పడినట్లే.. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం వల్లకూడా అవాంతరాలు ఏర్పడతాయని నిపుణులుచెబుతున్నారు. భారత ప్రభుత్వం చట్టం ప్రకారం.. పెళ్లి నాటికి అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండటం తప్పనిసరి. అయితే, ప్రస్తుతం మారుతున్న జీవనశైలిని అనుసరించి అబ్బాయిలు, అమ్మాయిలు చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఆలస్యమైన వివాహం కొన్నిసార్లు భాగస్వామితో చాలా ఇబ్బందులను తెస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకోండి..

1 / 6
 ఆలస్యంగా పెళ్లి చేసుకునే వ్యక్తులు దేనికైనా సర్దుకుపోవడానికి చాలా సమయం తీసుకుంటారు.. ఎందుకంటే జీవితాన్ని చాలా కాలం పాటు ఒంటరిగా గడిపిన తర్వాత, మరొకరితో సర్దుబాటు చేసుకోవడం చాలా పెద్ద పని. చాలా సార్లు అలాంటివారు తమ భాగస్వామిని తనతో సర్దుబాటు చేసుకోలేడు. అటువంటి పరిస్థితిలో, పోట్లాటలు పెరిగి, పరిస్థితి చాలా దూరం వరకు చేరుకుంటుంది. అందుకే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరైన వయసులో పెళ్లి చేసుకోవడం చాలా ముఖ్యం.

2 / 6
ఆలస్యంగా వివాహం చేసుకున్న మహిళలు తల్లులు కావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత మహిళల్లో సంతానోత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. అందువల్ల వారు కుటుంబ నియంత్రణలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా, వారు శారీరకంగా, మానసికంగా దాని ప్రభావాలను కూడా ఎదుర్కొవలసి వస్తుంది.

3 / 6
చాలా కాలం పాటు వివాహం చేసుకోకపోతే, భాగస్వాములిద్దరూ అనేక విషయాలను ఆస్వాదించలేరు. వివాహం చేసుకున్నప్పుడు, వారు తమ భాగస్వామితో జీవితంలోని ప్రత్యేక క్షణాలను ఆస్వాదించలేరు. అందుకే అతను తన భాగస్వామికి ఉత్తమంగా కనిపించలేరు. అటువంటి పరిస్థితిలో, సంతోషకరమైన జీవితాన్ని గడపడం కొంచెం కష్టమవుతుంది.

4 / 6
ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల కొన్ని విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. ఉదాహరణకు మీరు చాలా పెద్దవారైనప్పుడు మీరు ఇష్టపడే వ్యక్తిని వివాహామాడలేరు.. ఎవరినో ఒకరిని జీవిత భాగస్వామిగా చేసుకోవలసి వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఎక్కువ ఎంపికలు ఉండవు. అయితే, కొంతమంది బలవంతం మీద దీన్ని కొనసాగిస్తారు. కానీ సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడపలేరు. అందువల్ల సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం చాలా ముఖ్యం..

5 / 6
ఆలస్య వివాహం అతిపెద్ద దుష్ప్రభావం.. పిల్లలు.. తల్లిదండ్రుల మధ్య అవాంతరంగా మారుతుంది. వయోభారం వల్ల పిల్లలను సరిగ్గా పోషించలేకపోతారు. అందువల్ల, మీరు.. మీ పిల్లల జీవితాలను సురక్షితంగా ఉంచడానికి సరైన సమయంలో వివాహం చేసుకోండి. లేకుంటే మీ పిల్లలకు పెళ్లి వయసు వచ్చేసరికి మీరు వృద్ధులవుతారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

6 / 6
Follow us