Thigh Fat Loss: ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..

చాలా మందిలో శరీరం అంతా ఒక ఆకృతిలో ఉంటే.. థైస్ మాత్రం చాలా లావుగా కనిపిస్తాయి. దీంతో చాలా లావుగా ఉన్నట్టు కనిపిస్తారు. నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే థైస్‌లో బాగా ఫ్యాట్ పేరుకు పోవడం వల్ల కూడా ఇలా కనిపిస్తుంది. కొవ్వును తగ్గించుకుని సరైన ఆకృతిలో ఉండాలంటే కొన్ని రకాల టిప్స్ ఖచ్చితంగా పాటించాలి. థైస్ లావుగా ఉండటానికి ఉప్పు కూడా ఒక కారణం కావచ్చు. ఉప్పు ఎక్కువగా ఉంటే.. థైస్‌లో నీరు చేరి తొడల్లో కొవ్వు చేరుతుంది. కాబట్టి ఉప్పును వీలైనంత వరకూ..

|

Updated on: May 04, 2024 | 5:43 PM

చాలా మందిలో శరీరం అంతా ఒక ఆకృతిలో ఉంటే.. థైస్ మాత్రం చాలా లావుగా కనిపిస్తాయి. దీంతో చాలా లావుగా ఉన్నట్టు కనిపిస్తారు. నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే థైస్‌లో బాగా ఫ్యాట్ పేరుకు పోవడం వల్ల కూడా ఇలా కనిపిస్తుంది. కొవ్వును తగ్గించుకుని సరైన ఆకృతిలో ఉండాలంటే కొన్ని రకాల టిప్స్ ఖచ్చితంగా పాటించాలి.

1 / 5
థైస్ లావుగా ఉండటానికి ఉప్పు కూడా ఒక కారణం కావచ్చు. ఉప్పు ఎక్కువగా ఉంటే.. థైస్‌లో నీరు చేరి తొడల్లో కొవ్వు చేరుతుంది. కాబట్టి ఉప్పును వీలైనంత వరకూ చాలా తక్కువగా తీసుకోవాలి. దీని వల్ల అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

2 / 5
పోటాషియం, ఎలక్ట్రోలైట్స్, మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి.. కొవ్వు స్పీడుగా తగ్గుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల శరీరంలో నీరు స్టోర్ అయి.. తొడలు లావుగా కనిపిస్తాయి.

3 / 5
మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండటం వల్ల కూడా తొడల్లో ఉండే ఫ్యాట్‌ను ఈజీగా కరిగించుకోవచ్చు. జిమ్‌కి వెళ్లకుండానే ఇలా థై ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ బదులు మెట్లు ఎక్కండి. ఇది తొడలకు మంచి ఎక్సర్ సైజ్.

4 / 5
తొడ, నడుము భాగాల్లో పేరుకు పోయిన కొవ్వును తగ్గించడానికి కార్డియో అనేది బెస్ట్ వర్కౌట్. వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా, సైకిలింగ్ చేసినా తొడ, నడుము భాగాల్లో ఉండే కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. అలాగే తొడ కండరాలు బలంగా ఉంటాయి.

5 / 5
Follow us