బిగ్ బాస్ 9 ప్రియాశెట్టి నటించిన సినిమా ఏదో తెలుసా? ఏకంగా రౌడీ హీరోతోనే..
బిగ్ బాస్ సీజన్ 9 సక్సెస్ ఫుల్‌గా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్9 ప్రారంభమై రెండు వారాలు పూర్తైన విషయం తెలిసిందే. అయితే ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి సెలబ్రిటీలతో పాటు, కామనర్స్ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. కామనర్స్‌లో ప్రియా శెట్టి ఈ మధ్య చాలా ట్రోల్ అవుతుంది. అగ్ని పరీక్షలో తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ చిన్నది హౌజ్‌లోకి వెళ్లిన తర్వాత మాత్రం తన మాటతీరుతో కాస్త నెగిటివిటీ సంపాదించుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5