టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో మంత్రి కేటీఆర్, భట్టి, కిషన్ రెడ్డి.. ఏమన్నారో మీరే చూసేయండి..

టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్ అనేది గతం.. బీఆర్ఎస్ అనేది భవిష్యత్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే.. ఆకలి రాజ్యం, గంజికేంద్రాలు, నక్సలిజం, నిరుద్యోగం అన్నారు కేటీఆర్. టీవీ9 మెగా కాంక్లేవ్‌లో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలంటూ విమర్శించారు. 

Prudvi Battula

| Edited By: Ravi Kiran

Updated on: Nov 23, 2023 | 4:37 PM

టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్ అనేది గతం.. బీఆర్ఎస్ అనేది భవిష్యత్ అన్నారు. 6నెలలకు ఒకసారి మారే సీఎంను ప్రజలు కోరుకోరని చెప్పారు. రాజకీయ నిరుద్యోగులే మార్పు కోరుకుంటున్నారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ వస్తే హైదరాబాద్‌లో రియల్ ఢమాల్ అంటుందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ వచ్చాక బెంగళూరులో 28శాతం రియల్‌ఎస్టేట్‌ పడిపోయిందన్నారు.

1 / 5
ఇందిరమ్మ రాజ్యం అంటే.. ఆకలి రాజ్యం, గంజికేంద్రాలు, నక్సలిజం, నిరుద్యోగం అన్నారు కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అట్టర్ ప్లాఫ్‌ కావడంతోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని తెలిపారు. మూడోసారి సీఎంగా కేసీఆర్ రికార్డ్ సృష్టిస్తారన్నారు కేటీఆర్.

2 / 5
టీవీ9 మెగా కాంక్లేవ్‌లో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పేదలకు భూములు పంచి, బ్యాంకులను జాతీయం చేసిందన్నారు. అందరికీ ఇళ్లు ఇచ్చి, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో పాటు ఉపాధినిచ్చిందన్నారు. కాంగ్రెస్ వస్తే అరాచకమని బీఆర్ఎస్‌ది గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు భట్టి. బీఆర్ఎస్ గొప్పగా పాలన చేస్తే.. వాళ్ల అభివృద్ధిని చెప్పి ఓట్లు అడగాలి కానీ.. కాంగ్రెస్‌ను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడిపోయింది.. కాంగ్రెస్‌ గెలుస్తుందని కేసీఆర్‌కు కూడా అర్థమైందన్నారు భట్టి విక్రమార్క. గ్రూప్-1 పరీక్ష కోసం యువత పదేళ్లు ఎందుకు ఎదురుచూడాలని ప్రశ్నించారు భట్టి.

3 / 5
టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలంటూ విమర్శించారు. 18 నుంచి 35 ఏళ్ల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ తెలంగాణ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు కిషన్ రెడ్డి. ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్‌గా బీఆర్ఎస్ తెలంగాణను మార్చిందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో విపరీతమైన అవినీతి ఉందని.. శాండ్, ల్యాండ్, లిక్కర్ దందా ఎక్కువైందని ప్రజలకు అర్థమైందన్నారు.

4 / 5
సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లు కూడా బీఆర్ఎస్‌కు ఓటు వెయ్యబోరని చెప్పారు కిషన్ రెడ్డి. ఆత్మగౌరవ తెలంగాణను.. బానిస లెక్క మారుస్తామంటే ప్రజలెవ్వరూ ఒప్పుకోరన్నారు. బీజేపీ వచ్చాక దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని.. ఆ అభివృద్ధి తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు కిషన్ రెడ్డి.

5 / 5
Follow us
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..

పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..