పింక్ సాల్ట్ vs తెల్ల ఉప్పు: ఆరోగ్యానికి ఏది మంచిది? తప్పక తెలుసుకోవాలండోయ్..! లేదంటే
మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో లభించే సాధారణ తెల్ల ఉప్పు (Table Salt) కంటే పింక్ హిమాలయన్ సాల్ట్ (Pink Salt) ఆరోగ్యానికి మేలని చాలామంది భావిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరి వంటగదిలోనూ పింక్ హిమాలయన్ సాల్ట్ కనిపిస్తోంది. సాధారణ తెల్ల ఉప్పుతో పోలిస్తే ఇది ఖరీదైనదైనప్పటికీ, దీని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చాలామంది దీన్నే ఇష్టపడుతున్నారు. ఇంతకీ ఈ రెండింటిలో ఏది ఉత్తమం? ఈ రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి తయారీ విధానం, అందులో ఉండే ఖనిజ లవణాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
