కూరగాయలతో చేసే ఈ పాయసం.. ఒక్కసారి తింటే ప్రతి పండగకి ఇదే చేస్తారు
Prasanna Yadla
24 March 2026
Pic credit - Pixabay
పప్పులతోనే కాకుండా కూరగాయాలతో కూడా పాయసం చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
కూరగాయల పాయసం
మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
తయారీ విధానం
కూరగాయలలో సొరకాయ, క్యారెట్ తీసుకుంటే చాలు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
సొరకాయ, క్యారెట్
పెద్ద సొరకాయ, 4 క్యారెట్లు , పాలు, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, పంచదార, డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి
కావాల్సిన పదార్ధాలు
ముందుగా సొరకాయను తీసుకుని తురుముకుని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పాలను కూడా వేడి చేసుకోవాలి.
స్టెప్ - 1
ఇప్పుడు పాన్ లో నెయ్యి చేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా వేయించాలి.
స్టెప్ - 2
ఆ తర్వాత దీనిలో పాలు పోసి, సొరకాయ తురుము మెత్తబడే వరకు ఉడికించి పంచదార ,యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ మీదే 5 నిముషాలు ఉంచాలి.
స్టెప్ - 3
అంతే, వేడి వేడి కూరగాయల పాయసం రెడీ ఇది శరీరానికి చాలా మంచిది.
స్టెప్ - 4
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా