మినప ఇడ్లీ కంటే ఈ ఇడ్లీ వెయ్యి రెట్లు బెటర్.. ఎలా చెయ్యాలంటే?
Prasanna Yadla
24 March 2026
Pic credit - Pixabay
సాధారణ ఇడ్లీ కంటే ఈ కూరగాయతో చేసిన ఇడ్లీ చాలా బెటర్.
ఈ కూరగాయ ఇడ్లీ చాలా బెటర్
ఇంక ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా తయారు చేయాలంటే
అదేదో కాదండి. క్యారెట్ ఇడ్లీ.. రుచి అద్భుతం, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది
క్యారెట్ ఇడ్లీ
క్యారెట్, తాలింపు ఆవాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, కరివేపాకు, నూనె, పసుపు, ఉప్పును తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ముందుగా ఇడ్లీ పిండి తీసుకుని దానిలో తురిమిన క్యారెట్, అల్లం పేస్ట్ , పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, తీసుకోవాలి.
స్టెప్ - 1
ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని ఆయిల్ రాసి, దాని మీద పిండిని పోసి 15 నిమిషాల పాటు ఆవిరిపై బాగా ఉడికించాలి.
స్టెప్ - 2
ఇడ్లీలు బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.
స్టెప్ - 3
ఈ క్యారెట్ ఇడ్లీ రోజూ తింటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
క్యారెట్ ఇడ్లీ
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా