ట్రంప్ శాంతి చర్చలు, యుద్ధ విరమణ ప్రకటించగా, ఇరాన్ వాటిని కుట్రగా కొట్టిపారేసింది. దీంతో ప్రపంచ దేశాలు గందరగోళంలో పడ్డాయి. చమురు ధరలు, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అసలు శాంతి చర్చలు నిజమేనా? డీల్ కుదిరేనా? అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు.