AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Saving Tips: సమ్మర్‌లో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా..? ఈ చిన్న టిప్స్ పాటిస్తే సగానికి సగం డబ్బులు ఆదా..

వేసవికాలం వచ్చేయడంలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్ల వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కరెంట్ బిల్లు కూాడా వాచిపోతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మీరు కరెంట్ బిల్లులను బాగా తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Mar 24, 2026 | 6:31 PM

Share
ఎండాకాలం రావడంతో విద్యుత్ వినియోగం ప్రతీ ఇంట్లో సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. వేడి నుంచి తట్టుకునేందుకు ఇంట్లో కూలర్లు, ఏసీలు,  ఫ్యాన్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. 24 గంటలు ఆన్ చేసే ఉంచుతారు. దీంతో కరెంట్ బిల్లు వేసవికాలంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే సమ్మర్‌లో కొన్ని చిట్కాల వల్ల కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు. అవేంటి అనేది ఇందులో చూద్దాం

1 / 5
మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించే సమయంలో పవర్ సేవింగ్ సెట్టింగ్స్ ఆన్ చేయండి. టీవీ, ఏసీ, కంప్యూటర్లలో పవర్ సేవింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేయడం వల్ల మీరు వాటిని వాడనప్పుడు కరెంట్ ఆదా అవుతుంది. దీని వల్ల కరెంట్ వినియోగం తగ్గడం వల్ల బిల్లు తక్కువగా వస్తుందన్నమాట. ఇక 5 స్టార్ రేటింగ్ కలిగిన కరెంట్‌ను తక్కువగా వాడే పరికరాలను కొనుగోలు చేయండి.

2 / 5
ఇక ఇంట్లో ఎల్‌ఈడీ బల్బులను మాత్రమే వాడండి. ఎందుకంటే ఇవి కరెంట్‌ను చాలా తక్కువగా వినియోగిస్తాయి. వీటి ధర కాస్త అధికంగా ఉన్నా.. మీకు కరెంట్ బిల్లును తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో ఇన్కాండసెంట్, సీఎఫ్‌ఎల్ బల్బులను పక్కనపెట్టి ఎల్‌ఈడీ లైట్లను మాత్రమే ఇంట్లో వాడండి. ఇలా చేయడం  వల్ల మీకు విద్యుత్ బిల్లు తగ్గుతుంది.

3 / 5
ఎల్‌ఈడీ బల్బుల వల్ల దాదాపు 80 శాతం వరకు విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అలాగే ఇంట్లో ఏసీ వాడుతుంటే.. టెంపరేచర్ 24 నుంచి 26   డిగ్రీల మధ్య ఉంచండి. ఇక ఎయిర్ ఫిల్టర్లను నెలకోసారి తప్పనిసరిగా బయటకు తీసి కడగాలి. కడిగిన తర్వాత ఆరబెట్టి మళ్లీ బిగించాలి. ఇక సీలింగ్ ఫ్యాన్ ఉంటే వేగంగా మాత్రమే వాడాలి.

4 / 5
ఇక ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం వాడినప్పుడు అవసరం లేనప్పుడు అన్ ప్లగ్ చేయండి. ప్లగ్‌లో ఉంచడం వల్ల విద్యుత్ ఖర్చవుతుంది. దీంతో పని పూర్తయ్యాక తప్పనిసరిగా అన్ ప్లగ్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఉదయం కిటికీలు తెరవడం వల్ల ఎండ ఇంట్లో పడితే ఫ్యాన్ల వినియోగం తగ్గుతుంది.

5 / 5
Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!

వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం

బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్

'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'

బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!

ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర