AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiacs: అబ్బబ్బా.. కుజుడితో ఆ రాశుల వారికి అదృష్టాల వెల్లువ..!

Kuja Gochar 2026: ధైర్య సాహసాలకు, చొరవకు, తెగువకు, ఆత్మ విశ్వాసానికి, పోరాటాలకు కారకుడైన కుజుడు ఏప్రిల్ 3 నుంచి మే 11 తనకు మిత్ర క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. తనకకు ఉచ్ఛ క్షేత్రమైన మకరం, తన సొంత రాశులైన మేషం, వృశ్చిక రాశుల్లో కంటే మీన రాశిలో కుజుడు ఎంతో స్వతంత్రంగా, పూర్తి బలంతో వ్యవహరిస్తాడు. మీనంలో ఉన్న కుజుడి వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులవారి కలలు, ఆశలు, ఆశయాలు, కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. తమ కలలను సాకారం చేసుకోవడానికి అవసర మైన శక్తి సామర్థ్యాలను కుజుడు అందిస్తాడు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 24, 2026 | 6:58 PM

Share
గజకేసరి యోగం వలన వృషభ రాశి వారికి మంచి రోజులను తీసుకురానుంది. ఎలా అంటే  మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేయాలనుకున్న పనులు కూడా పూర్తి అవుతాయి. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. ఇంకా చెప్పాలంటే భార్యతో ఉన్న విబేధాలు కూడా పోతాయి. విడాకులు వరకు వెళ్ళకుండా సమస్యలు మొత్తం పోతాయి.

1 / 6

గజకేసరి యోగం వలన మిథున రాశి వారికి కష్టాలు మొత్తం పోనున్నాయి. అలాగే, వారు ఈ సమయంలో అనుకున్న పనులు మొత్తం పూర్తివవుతాయి. డబ్బుకి సంబంధించిన సమస్యలు కూడా పోతాయి. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

2 / 6

కర్కాటక రాశి : సూర్య శని గ్రహా వల్ల ఈ రాశి వారు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో కూడా   
కొత్త సమస్యలు వస్తాయి. అలాగే, వ్యాపారంలో కూడా నష్టాలు వస్తాయి. మీ తండ్రి మాట తీరు కఠినంగా ఉంటుంది. సంబంధాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంది.

కర్కాటక రాశి : సూర్య శని గ్రహా వల్ల ఈ రాశి వారు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో కూడా కొత్త సమస్యలు వస్తాయి. అలాగే, వ్యాపారంలో కూడా నష్టాలు వస్తాయి. మీ తండ్రి మాట తీరు కఠినంగా ఉంటుంది. సంబంధాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంది.

3 / 6
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం వల్ల మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. అభీష్ట సిద్ధియోగం కలుగుతుంది. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా అనుకూలంగా పరిష్కారమై, ఆర్థిక లాభాలు, ఆస్తి లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు సఫలమవుతాయి.

4 / 6
మకర రాశి : ఈ రాశి వారు డబ్బు వచ్చి పడుతుంది. పాత భూములకు రేట్లు పెరగడంతో అందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా, అవసరాలు కూడా తీరిపోతాయి. కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినా వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.

5 / 6
మీన రాశి : రాహు, కేతువులు సంచారం వలన ఈ రాశి మంచిగా ఉండబోతోంది. వీరు కూడా ఊహించని విధంగా ఉండబోతోంది. అలాగే, ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం వలన సంతోషపడతారు. ఆదాయం కూడా రెండింతలు అవుతుంది. కొత్తగా ఉద్యోగం చేస్తున్న వారికి మంచిగా ఉండబోతోంది.

6 / 6
Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!

సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?

శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్

ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?

OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్