New Year 2025: న్యూ ఇయర్ కి విదేశాల్లో వెల్కం చెప్పాలనుకుంటున్నారా.. లక్షలోపు ఖర్చుతో ఈ ఐదు దేశాలను చుట్టేయండి..

విదేశాలలో నూతన సంవత్సరానికి వెల్కం చెప్పాలనుకుంటున్నారా.. మీ బడ్జెట్‌కు అనుకూలమైన దేశాల కోసం అన్వేషిస్తున్నారా.. అయితే ఈ ఐదు అందమైన దేశాల్లో తక్కువ బడ్జెట్‌లో పర్యటించవచ్చు. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పవచ్చు. ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం, శ్రీలంక, భూటాన్ దేశాలకు కేవలం రూ. 50,000 నుంచి రూ. 1 లక్ష ఖర్చుతోనే పర్యటించవచ్చు. పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Dec 21, 2024 | 6:12 PM

కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వేరే దేశానికి వెళ్లాలనుకుంటున్నారా? బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నారా.. అయితే చింతించకండి. ఎందుకంటే అందమైన, చాలా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో సందర్శించగలిగే అనేక దేశాలు ఉన్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను విదేశాల్లో కేవలం 50 వేల నుంచి 1 లక్ష రూపాయలలో జరుపుకోవచ్చు. అటువంటి 5 బడ్జెట్ స్నేహపూర్వక  విదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

1 / 6
ఇండోనేషియా: ఇండోనేషియాలో ముఖ్యంగా బాలి నూతన సంవత్సర వేడుకలకు ఉత్తమ గమ్యస్థానంగా పరిగణించబడుతుంది. బీచ్‌లు, దేవాలయాలు, జలపాతాలు చూడవచ్చు. ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ రిసార్ట్‌లు , హోమ్‌స్టేలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన స్థానిక ఆహారాలు కూడా చాలా చౌకగా లభిస్తాయి.

2 / 6
థాయిలాండ్: భారతీయ పర్యాటకుల ఇష్టమైన ప్రదేశాలలో బ్యాంకాక్, ఫుకెట్, పట్టాయా వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను సందర్శించడం ద్వారా మీ నూతన సంవత్సర వేడుకలను గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు. స్ట్రీట్ ఫుడ్, నైట్ మార్కెట్లు , బీచ్ పార్టీలు ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ హోటల్స్ , ఫుడ్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో దొరుకుతాయి.

3 / 6
వియత్నాం: చరిత్ర, సంస్కృతి , కళలు వంటివి మీకు ఇష్టం అయితే ఖచ్చితంగా నూతన సంవత్సరంలో వియత్నాం సందర్శించాలి. హో చి మిన్ సిటీ, హనోయి, హా లాంగ్ బే వంటి ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. స్థానిక ఆహారాలు, తక్కువ-ధర రవాణా సేవలు తక్కువ బడ్జెట్‌లో మొత్తం యాత్రను పూర్తి చేయవచ్చు.

4 / 6
శ్రీలంక: 'రత్నాల ద్వీపం'గా పేరొందిన శ్రీలంక చాలా అందంగా ఉంటుంది. ఈ పొరుగున ఉన్న భారతదేశంలో నూతన సంవత్సరాన్ని చాలా చౌకగా జరుపుకోవచ్చు. ఇక్కడ ఉన్న బీచ్‌లు, పురాతన దేవాలయాలు, సహజ ప్రదేశాలు యాత్రను చిరస్మరణీయం చేస్తాయి. కొలంబో, క్యాండీ, గాలే వంటి నగరాల్లో ప్రతి క్షణం ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీలంకలోని ఎల్లా రాక్, సిగిరియా రాక్, యాలా నేషనల్ పార్క్ సందర్శన ఒక గొప్ప అనుభవం. స్థానిక ఆహారాలు, రవాణా , హోటళ్ళు ఇక్కడ చాలా సరసమైన ధరలకు అందుబాటులో లభిస్తాయి.

5 / 6
భూటాన్: తక్కువ బడ్జెట్ లో భూటాన్‌లో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రశాంతత, ప్రకృతి అందాల ఒడిలో ఉన్న ఈ ప్రదేశం బడ్జెట్ ఫ్రెండ్లీ దేశంగా ఖ్యాతిగాంచింది.  భారతీయులు ఇక్కడ సందర్శించడానికి వీసా అవసరం లేదు. ఇది మరింత చౌకగా చేస్తుంది. భూటాన్ లోని థింఫు, పారో, పునాఖా వంటి ప్రదేశాలను అన్వేషించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ఆస్వాదించవచ్చు.

6 / 6
Follow us
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?

వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.

డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..

'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!

UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!