Negative Thoughts: అందుకే ఓవర్ చేయొద్దు అనేది.. అతిగా ఆలోచిస్తే.. ఈ వ్యాధుల ముప్పు తప్పదు..
మీరు మానసికంగా ఫిట్‌గా లేకుంటే శారీరకంగా కూడా ఫిట్‌గా లేరని అర్ధం.. ఈ విషయాన్ని వైద్య నిపుణులు, పెద్దలు చెప్పడం మీరు తరచూ వినే ఉంటారు. మన మానసిక .. శారీరక ఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. మీరు గమనించినట్లయితే, ఒత్తిడి సమయంలో ఎవరైనా సరే ఎక్కువగా అలసిపోతారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
