రాత్రవేళ నిద్రపట్టక చుక్కలు చూస్తున్నారా..? పడుకునే ముందు వీటిని తింటే హాయిగా నిద్రపోతారు..
రోజంతా కష్టపడి పని చేసి.. రాత్రి గంటల తరబడి నిద్ర రాక కళ్లు నలుపుకుంటున్నారా..? అర్ధరాత్రి దాటినా నిద్రపట్టక ఫోన్ స్క్రీన్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారా? అయితే ఈ నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టడానికి ట్యాబెట్లు వాడాల్సిన అవసరం అస్సలు లేదు. మన ప్రకృతి ప్రసాదించిన కొన్ని అద్భుతమైన ఆహార పదార్థాలతోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నిద్రపోవచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
