AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

120 ఏళ్ల దేవతా వృక్షాలు కుప్పకూలి కలకలం.. గాలిదుమారంతో బీభత్సం

మార్కాపురంజిల్లాలో గాలిదుమారంతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. యర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ళ వాన పడింది. మిట్టపాలెం దగ్గర రోడ్డు పై భారీ చెట్టు విరిగిపడింది. దీంతో త్రిపురాంతకం యర్రగొండపాలెం మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.

Fairoz Baig
| Edited By: |

Updated on: May 28, 2026 | 9:32 PM

Share
గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో  వానలు బాగా పడుతున్నాయి వీటితో పాటు గాలి కూడా విపరీతంగా వస్తుంది. ఆ దెబ్బకు చెట్లు నేలకొరుగుతున్నాయి కొన్ని చోట్ల కరెంట్ కూడా నిలిచిపోయింది. మార్కాపురంజిల్లాలో గాలిదుమారంతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.

1 / 5
యర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ళ వాన పడింది. మిట్టపాలెం దగ్గర రోడ్డు పై భారీ చెట్టు విరిగిపడింది. దీంతో త్రిపురాంతకం యర్రగొండపాలెం మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.

2 / 5
గిద్దలూరులో 120 ఏళ్ళ దేవతా వృక్షలుగా పిలుచుకునే రావి, వేపచెట్లు నేలకొరిగాయి.మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని భారీ వృక్షలు ఈదురు గాలులకు నేలకొరిగాయి.

3 / 5

 120 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న రావి, వేపచెట్టు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలియాయి.  ఘటన చోటు చేసుకున్న సమయంలో భక్తులు ఎవరు అక్కడ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లుగా అధికారులు తెలిపారు.

4 / 5
 120 సంవత్సరాల క్రితం రావిచెట్టు, వేప చెట్టు ఆలయ ప్రాంగణంలో పెన వేసుకుని పుట్టాయి. అప్పటినుంచి శివపార్వతులు వల్లే భావించి భక్తులు పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అకస్మాత్తుగా భారీ వృక్షం నేలకొరకడంతో ప్రజలు ఆశుభం గా భావిస్తున్నారు.

5 / 5
Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం

భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో

హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా

గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?

రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?

అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్

పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..

ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!