AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honor Magic 6 Pro: భారత మార్కెట్లోకి హానర్‌ కొత్త ఫోన్‌.. OLED డిస్‌ప్లేతో పాటు..

భారత మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ సందడి చేస్తోంది. ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ సంస్థలు కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హానర్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హానర్‌ మ్యాజిక్‌ 6 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఇంతకీ ఈ పోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Aug 01, 2024 | 1:16 PM

Share
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ హానర్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హానర్‌ మ్యాజిక్‌ 6 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే చైనాలో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను ఆగస్టు 2వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్‌ చేస్తున్నారు.

1 / 5
హానర్ మ్యాజిక్‌ 6 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో  6.8 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్టీపీఓ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 1280×2880 పిక్సెల్స్ రిజల్యూషన్‌, 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

2 / 5
ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌తో పాటు, హానర్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ ఆగస్టు 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అందుబాటులోకి రానుంది.ఈ ఫోన్‌ను బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకొస్తున్నారు. 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వచ్చే ఈ స్క్రీన్‌ను సన్‌లైట్‌లోనూ స్పష్టం చూడొచచు.

3 / 5
హానర్‌ మ్యాజిక్‌ 6 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌తో పాటు 256జీబీ, 512 బీబీ, 1 బీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌తో తీసుకొస్తున్నారు. క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్‌ ఓఎస్‌ 8.0 వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 180 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను, అలాగే రెండు 50 ఎంపీతో కూడిన రెండు కెమెరాలను అందించనున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో 80 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5600 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.

5 / 5
Follow Us
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..

వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ

తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు

ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది

తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?

తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..

మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్

కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల

వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!