HMD barbie: ఈ స్మార్ట్‌ఫోన్ మహిళలకు ప్రత్యేకం.. హెచ్‌ఎమ్‌డీ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది
మహిళల కోసమే అందుబాటులో ఉండే ఎన్నో గ్యాడ్జెట్స్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయని తెలిసిందే. అయితే మహిళల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్స్ తక్కువేనని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్‌ఎమ్‌డీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
