నిమ్మరసం ఎవరు తాగకూడదు? ఎవరికి ఇది విషంతో సమానమో తెలుసా?
Samatha
28 May 2026
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది ఆరోగ్యానికి చాలా
మేలు చేస్తుంది.
నిమ్మరసం
ముఖ్యంగా సమ్మర్‌లో నిమ్మరసం తాగడం వలన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుందని చెబుతుంటారు. కానీ కొంత మంది మాత్రం వీటిని తాగకూడదంట.
ఆరోగ్య ప్రయోజనాలు
కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు నిమ్మరసం తీసుకోవడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు,
వారు ఎవరంటే?
వీరికి విషంతో సమానం
ఎవరు అయితే గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్, గుండె మంట, అల్సర్ వంటి సమస్యలతో బాధపడుతుంటారో, వారు అస్సలే నిమ్మరసం తాగకూడదంట.
గ్యాస్ట్రిక్ సమస్యలు
అలాగే దంత సమస్యలు ఉన్నవారు కూడా వీలైనంత వరకు నిమ్మరసానికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
దంతసమస్యలు
అలాగే ఎవరు అయితే కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారో వారు అస్సలే నిమ్మరసం తాగకూడదు, ఇది సమస్యను
మరింత తీవ్రతరం చేస్తుంది.
కిడ్నీ సమస్యలు
అలాగే కీళ్ల నొప్పులతో బాధపడే వారు కూడా నిమ్మరసానికి ఎంత దూరం ఉంటే, అంత మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
కీళ్ల నొప్పులు
అదే విధంగా నోటి పూత ఉన్నవారు, సర్జరీలు చేసుకున్న వారు, పలు రకాల మందులు వాడుతున్నవారు, వీలైనంత వరకు వైద్యుడిని సంప్రదించి నిమ్మరసం తాగాలంట.
నోటి పూత ఉన్నవారు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎండాకాలంలోనే ఎర్ర చీమలు.. అసలు వేసవికి చీమలకు మధ్య ఉన్న సంబంధం తెలుసా?
మండే ఎండల్లో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? అదిరిపోయే చిట్కాలు ఇవే!
వర్షాకాలం ప్రారంభం.. జూన్‌లో ఈ ప్లేసెస్‌కి వెళితే స్వర్గమే..