AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బు, గౌరవం, విజయం కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఇవి పాటించండి

Chanakya niti life lessons: ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: May 29, 2026 | 3:16 PM

Share
ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5

పని చిన్నదైనా మీరు సక్రమంగా పని చేస్తే విజయం వస్తుందని  చాణక్యుడు చెబుతున్నారు. అలాగే, సమయాన్ని అస్సలు  వృథా చేయకుండా ప్రతి నిమిషాన్ని గెలుపు కోసం ప్లాన్ చేసుకోండి. అందరితో ఎక్కువ మాట్లాడకుండా మీ అవసరం ఉన్న చోట మాత్రమే మీరు నోరు విప్పండి అప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంది

2 / 5
బాగా కోపం వస్తే కంట్రోల్ చేసుకోండి అలాగే జీవితంలో పెద్ద పెద్ద విజయాలు వస్తాయని చాణక్య నీతి చెబుతుంది అలాగే చెడు స్నేహితులకు చాలా దూరంగా ఉండండి  ఇదే విజయానికి కీలకమని చెబుతుంది. ఇంకా ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవాలి ఇది  అలవాటులాగా మారాలి

3 / 5
సంపదలో  కూడా కొంత దాచుకోవాలి. ఎప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయో  ఎవరూ చెప్పలేరు, కష్టాలు వచ్చినప్పుడు అందరూ ఒకటే. 
లక్ష్మీ దేవి  ఎప్పుడు ఒకే దగ్గర నిలవదు తిరుగుతూనే ఉంటుంది. ఇంకొన్ని సార్లు దాచుకుంది కూడా  పోతుంది. అందుకే ఎంత ఇంటినిండా సంపద ఉన్నా ఒక్కోసారి మొత్తం  కోల్పోయే ఛాన్స్ ఉంటుంది.

సంపదలో కూడా కొంత దాచుకోవాలి. ఎప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయో ఎవరూ చెప్పలేరు, కష్టాలు వచ్చినప్పుడు అందరూ ఒకటే. లక్ష్మీ దేవి ఎప్పుడు ఒకే దగ్గర నిలవదు తిరుగుతూనే ఉంటుంది. ఇంకొన్ని సార్లు దాచుకుంది కూడా పోతుంది. అందుకే ఎంత ఇంటినిండా సంపద ఉన్నా ఒక్కోసారి మొత్తం కోల్పోయే ఛాన్స్ ఉంటుంది.

4 / 5
కాబట్టి, మీరు ఏ పని చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? కారణాలు ఇవే!

అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..

ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని

రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?

13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక

స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?

ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!

చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన

విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా