AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొన్న కేరళం.. ఇప్పుడు కర్నాటకం.. కాంగ్రెస్‌కు ఆ పరేషాన్లు తప్పవా..

ఏఐసీసీ.. అంటే ఆలిండియా కుమ్ములాటల కమిటీ. ఇక్కడ గాంధీ భవన్ అయినా.. అక్కడ ఇందిరా భవన్ అయినా అదే సంస్కృతి, అదే సంప్రదాయం. ఇదేమంటే అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. కానీ చిన్నచిన్న పొరబాట్లే చారిత్రక తప్పిదాలౌతున్నాయా..? ఎలక్షనీరింగ్ నుంచి ముఖ్యమంత్రుల ఎంపిక దాకా.. అన్ని పంచాయతీల్లోనూ చెయ్యి పార్టీ తడబడుతోందా? సెల్ఫ్‌గోల్ వేసుకుంటోందా? పెదరాయుడి పాత్రలో హైకమాండ్ ఫెయిలౌతోందా? ట్రబుల్ షూటింగ్‌లో టీమ్ ఆఫ్ రాహుల్ స్టయిల్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అనేది తెలుసుకుందాం..

మొన్న కేరళం.. ఇప్పుడు కర్నాటకం.. కాంగ్రెస్‌కు ఆ పరేషాన్లు తప్పవా..
Congress Leadership Crisis
Krishna S
|

Updated on: May 28, 2026 | 10:01 PM

Share

ఎమర్జెన్సీ టైమ్‌లో సంజయ్‌గాంధీ అత్యంత క్రూరంగా వ్యవహరించారు, నిర్బంధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి దేశానికి మాయనిమచ్చగా మారారు..! ఎవరో కాదు స్వయానా కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ ఒక పత్రిక్కి రాసిన వ్యాసంలో చేసిన కామెంట్లివి. సాక్షాత్తూ ఇందిరాగాంధీ కుమారుడినే టార్గెట్ చేసిన ఫైర్‌బ్రాండ్‌ అతడు. తర్వాత ప్రధాని మోదీ సభలో కూడా కనిపించారు. ఆపరేషన్ సింధూర్‌కి అదేపనిగా ప్రమోషన్ చేశారు. ఆయనగారి రెబలిజంపై సీనియర్లు సోషల్ మీడియాలో విమర్శలు చేయడమే తప్ప.. అధిష్టానం మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి చర్యా తీసుకోలేదు. మొన్నటి కేరళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం రేసులో ఉన్నట్టు వార్తలొచ్చాయి. అదీ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం తీరు. అక్కడ హైకమాండ్ ఒక బ్రహ్మపదార్థం. ఉందో లేదో తెలీదు. అమాటకొస్తే లోకల్ కటౌట్లదే అక్కడ పెత్తనం. దేశంలో ఏమో గానీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం డెమొక్రసీ నాలుగుపాదాలా నడుస్తుందంటారు. కర్నాటకలో ముగిసినట్టే ముగిసి, మళ్లీ మొదలౌతున్న కుర్చీలాట కూడా అదేగా చెబుతోంది? పేరుకే ఆలిండియా కాంగ్రెస్ పార్టీ.. కానీ, ఆలిండియాలో ఆ పార్టీ ఆనవాళ్లెక్కడ? ఒకప్పుడు ప్యాన్ ఇండియా పార్టీగా చెలాయించింది. ఇప్పుడైతే సీన్ మారింది. నేషనల్ పార్టీకి తక్కువ. రీజినల్ పార్టీకి ఎక్కువ అన్నట్టుంది పరిస్థితి. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సోలో కుర్చీలేసుకుని దిట్టంగా కూర్చుంది. కేరళంలో నాలుగు పార్టీలతో కూటమి కట్టి UDF అనే కలగూరగంప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లో పవర్లోకొచ్చినా ఈ డిసెంబర్లోనే ఆఖరాట....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!