పహల్గామ్ ఉగ్రదాడిని విచారిస్తున్న NIA గురించి మీకు తెలుసా? అది ఎంత పవర్‌ఫుల్ అంటే..?
NIA అధికారుల నియామకం IPS, IRS, రాష్ట్ర పోలీసు, ఆదాయపు పన్ను శాఖ, CRPF వంటి సంస్థల నుండి జరుగుతుంది. NIA ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది, దేశవ్యాప్తంగా 21 శాఖా కార్యాలయాలు ఉన్నాయి. 2024-25లో బడ్జెట్ రూ.394.66 కోట్లు. దేశవ్యాప్తంగా 51 ప్రత్యేక కోర్టులు NIA కేసుల విచారణకు ఉన్నాయి. ఉగ్రవాద నిరోధనలో NIA పాత్ర, కౌంటర్ టెర్రరిజం రీసెర్చ్ సెల్ వంటి విభాగాలు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
